- చిన్నారులను పొగిడితే వారిలో సానుకూల ఆలోచనలు పెరుగుతాయి.
- ఎందుకు పోగిడమో వివరించి చెబితే.. మంచి పనులు చేయడంపై వాళ్ళ దృష్టి మరలిస్తారు.
- అనుక్షణం మనం ఇచ్చే ప్రోత్సాహం, మన మాటలే వారిని ముందుకు నడిపిస్తాయి
- అందుకే వాళ్ళు ఏ చిన్న మంచిపని చేసినాప్రశంసలతో ముంచేత్తలని, ఒక వేళా ఏదైనా తప్పు చేస్తే అది తప్పు అని ఎత్తిచూపకుండా ఎవరు లేనప్పుడు అర్ధం అయ్యలా వారికి వివరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
0 Comments