సహజంగా మానవులు
కొన్ని తప్పిదాలు చేస్తూ అశాంతికి లోనవుతుంటారు ! అవి ఏవంటే....
- మనోబలాన్ని పెంచుకోవడాన్ని, మానసిక వికాసాన్ని విస్మరించడం, జ్ఞానాన్ని ఆర్జించడాన్ని అలవాటుగా మార్చుకోకపోవడం
- మనలాగే అందరూ ...
విశ్వసించాలని, జీవించాలని కోరుకోవడం,
అందుకు ప్రయత్నించడం ...
- ఇతరులను అణగదోక్కడమే స్వీయ అభివృద్దికి మార్గం అనే భ్రమలో బతకడం
- మార్చలేని లేదా
సరిదిద్దలేని విషయాలను గురించి అతిగా చింతించే స్వభావం ఉండడం ,
- తన బలాలు, బలహీనతల గురుంచి పూర్తి అవగాహనను పెంచుకోకపోవడం
- అప్రధానమైన విషయాలను
పట్టించుకోకుండా ఉండలేకపోవడం
- సరైన ప్రణాళిక లేకపోవడం
- తృప్తిగా జీవించలేకపోవడం
- తనకు ఉన్నవాటిని
చూడకుండా లేనివాటి కోసం వెతకడం
మనిషి
ప్రకృతిలోని అందాన్ని మరియు తన మనస్సు యొక్క అందాన్ని చుడగాలిగినపుడు మనిషికి
శాంతి కలుగుతుంది.
0 Comments