నచ్చే రంగుని బట్టి చెప్పెయవచ్చు


నలుపు: సున్నితమైన వారు, ఇంట్రావర్ట్ గా ఉంటారు
తెలుపు: నాయకత్వ లక్షణాలు కలిగి, తర్కంతో ఆలోచిస్తారు
ఎరుపు: మేధస్సుని కలిగి ఉండి నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు
నీలం: ప్రేమ, విశ్వాసం కలిగి, శుబ్రతకు ప్రాధాన్యత ఇస్తారు
గ్రీన్: ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు
పసుపు: నేర్చుకోవడానికి సిద్దంగా ఉంటారు, సంతోషంగా ఉండేందుకు ఇష్టపడతారు

Post a Comment

0 Comments