ఇంటిలో
ఉత్పత్తయ్యే చెత్తను తడి, పొడి చెత్తగా విడదీద్దాం, తద్వారా 75 శాతం చెత్తను తిరిగి
ఉపయోగిద్దాం.

తడి చెత్త
కాఫీ & టీ పౌడర్, పూలు & చెట్ల ఆకులు, పూజకోసం వాడిన దూది, వస్త్రాలు, కొబ్బరి బొండాలు, కాయలు, ఆకుకూరలు, కోడిగుడ్లు పెంకులు,పండ్లు , పండ్ల పొట్టు లేదా కుళ్ళిన పండ్లు, కూరగాయల పొట్టు & వ్యర్దాలు, మొక్కజొన్న పొట్టు, పట్టు మరియ కండాలు, మిగిలిపోయిన ఆహార పదార్దాలు, టిష్యు పేపర్లు, చేపలు , మాంసం, చికెన్ వాటి వ్యర్దాలు, వేరుశనగ పొట్టు
పొడి
చెత్త
బొమ్మలు,
కార్టున్ డబ్బాలు, పీచు వస్తువులు, క్యాసెట్లు, సిడిలు, గాజు మరియు సీసాలు,
టికెట్లు, ఇతర వ్యర్దాలు,పేపర్ , బుక్స్, సోప్ బాక్స్, టిన్ & స్పాంజ్,
మెటల్స్ మరియు మెటల్ వస్తువులు, పిజ్జా బాక్స్లు, స్నాక్స్ పాకెట్స్, అల్యూమినియం
పాయిల్స్ & టెట్రా పాకెట్స్, వాటర్, ఎలక్ట్రిసిటి & ఫోన్ బిల్ల్స్, బోచర్లు,
కరపత్రాలు & ఇతర ప్రింటింగ్ పేపర్స్, లెదర్, జ్యూట్, ప్లాస్టిక్, రబ్బర్,
రేగ్జిన్, గిఫ్ట్ కవేర్
0 Comments