How to install camtasia 9

Version,Camtasia Studio Full Version, Camtasia Studio License Key,Remove Water
Mark On Camtasia Studio.


యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చెయ్యడానికి ఎక్కువ మంది ఉపయోగించే సాఫ్ట్వేర్ లో ఈ camtasia కూడా ఒకటి కొత్తగా వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా సులభంగా ఉంటుంది. ఏమి తెలియని వాళ్ళు కూడా దీనిలో ఎడిటింగ్ త్వరగా నేర్చుకోవచ్చు.కానీ ఈ సాఫ్ట్వేర్ కేవలం మనకు 30 రోజులు మాత్రమే ఫ్రీగా ఇస్తారు తర్వాత మనం డబ్బులు చెల్లించి వాడుకోవాలి.


చాలా మంది డబ్బులు చెల్లించకుండా cracked వెర్షన్ వాడుతుంటారు కానీ దాని వల్ల మన పీసీ కి
వైరస్ వచ్చే ప్రమాదం ఉంది.కానీ నేను మీ కోసం ఆఫీషల్ వెర్షన్ ని ఫ్రీగా lifetime వాడుకునే విదంగా కొన్ని సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో ఈ పోస్ట్ లో చెప్పబోతున్నాను.ముందుగా మీ pc లో camtasia studio 9 డౌన్లోడ్ చేసుకోండి .ఎలా డౌన్లోడ్ చెయ్యాలో వీడియో లో చెప్పడం జరిగింది.

ఈ సాఫ్ట్వేర్ మీకు 30 రోజులు ఫ్రీగా వస్తుంది.అయితే ఈ 30 days పూర్తి అవకుండా మనం కొన్ని ముఖ్యమైన  సెట్టింగ్స్ చేసుకోవాలి.ముందుగా మీ కీబోర్డు లో విండోస్ బటన్ నొక్కి R నొక్కండి.ఇప్పుడు ఒక సెర్చ్ బాక్స్ వస్తుంది దానిలో regedit అని సెర్చ్ చెయ్యండి. ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి అందులో HKEY_LOCAL_MACHINE ఆప్షన్ నొక్కండి. తరువాత SOFTWARE లోకి వెళ్ళండి అందులో Classes అని ఉంటుంది దాన్ని నొక్కండి.ఇప్పుడు మీకు చాలా ఆప్షన్లు వస్తాయి మీరు కొంచెం కిందకి వెళ్లి dromjmfile అనే ఆప్షన్ వెతికి దాన్ని డిలీట్ లేదా ఒకసారి క్లిక్ చేస్తే కుడివైపు white స్క్రీన్ మీద REG_SZ అని కనిపిస్తుంది దానిపై నొక్కి అక్కడ ఉన్న Value data నో 0 కి పెట్టండి.


*ఇప్పుడు 2nd step ఇక్కడ నొక్కి camtasia 9 key Downloaded చేసుకోండి.
  

* ఇప్పుడు windows+R ఒకే సారి నొక్కండి

* ఇప్పుడు మీకు సెర్చ్ బాక్స్ వస్తుంది అందులో %progromdata% అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

* ఇప్పుడు మీకు స్క్రీన్ మీద TechSmith ఫోల్డర్ కనిపిస్తుంది దానిపై నొక్కండి తరువాత camtasia
studio పేరుతో ఒక ఫోల్డర్ ఉంటుంది దాన్ని నొక్కండి

* ఇప్పుడు మీకు Reglnfo కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డేటా అంతా డిలీట్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెక్స్ట్ అక్కడ ఇవ్వండి.

* చివరగా Reglnfo మీద రైట్ క్లిక్ చేసి properties లోకి వెళ్లి Read -only ఆప్షన్ enable చేసి అప్లై నొక్కి ok చెయ్యండి.

* ఇక ఈ సాఫ్ట్వేర్ మీకు lifetime ఫ్రీగా నడుస్తుంది

Post a Comment

0 Comments