సౌందర్య రహస్యం


                             Image result for heart
  1. మనస్సుని అందంగా ఉంచుకున్నపుడు బాహ్యంగా ముఖంలో తేజస్సు వస్తుంది
  1. మరి మనస్సు అందంగా ఉండాలంటే ...
  • నిజాయతి ని కలిగి ఉండాలి
  • ఆవేశాలకు లోనుకాకూడదు
  • ఎల్లపుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి
  • మనస్సుని ప్రశాంతంగా ఉంచాలి
  1. ఈ లోకంలో అందమైన, అద్బుతమైన వాటిని చూడలేం, కనీసం తాకనైన తాకాలెం! వాటిని హృదయంతో మాత్రమే అనుభూతి చెందగలం అని హెలెన్ కెల్లర్ అంటారు.
  1. ఓ మహాకవి అన్నట్లు .. గులాబీ అందమంతా ఆ పువ్వును రక్షించే ముల్లులోనే ఉంది
  1. కన్ప్యూషియస్ చెబుతారు .. ప్రతి దానికి అందం ఉంది, కానీ ప్రతి ఒక్కరు దాన్ని చూడలేరు అని
  1. చార్లెస్ డికెన్స్ మాటల్లో .... సంతృప్తి మరియు సంతోషాలు గొప్ప సౌందర్య కారకాలు,యౌవన శోభను రక్షించడంలో దోహదకరులు. ఆనందాన్ని మించిన సౌందర్య సాధకం లేనే లేదు.

Post a Comment

0 Comments