మన ప్రార్ధనలకు
భగవంతుడు మూడు సమాధానాలు ఇవ్వవచ్చు
- తధాస్తు
- ఇప్పుడే కాదు
- ఇంత కంటే గొప్ప దాన్ని ఇవ్వాలని ఆలోచిస్తున్నాను...
అరె ఇది
ఆశ్చర్యంగా ఉందే !
- నేను భగవంతుడిని శక్తి కోసం వేడుకొన్నను
కానీ
భగవంతుడేమో అధికమించమని నాకు కష్టాల్ని ఇచ్చాడు
- నేను భగవంతుడిని వివేకం కోసం వేడుకోన్నను
కానీ
భగవంతుడెమో సాధించమని నాకు సమస్యలని ఇచ్చాడు
- నేను భగవంతుడిని సిరి సంపదల కోసం
వేడుకొన్నను
కానీ
భగవంతుడెమో శ్రమించమని నాకు శక్తిని ఇచ్చాడు
- నేను భగవంతుడిని కరుణ చూపమని వేడుకొన్నను
కానీ
భగవంతుడెమో ఎదగమని నాకు అవకాశాల్ని ఇచ్చాడు
- నేను భగవంతుడిని ప్రేమ కోసం వేడుకొన్నను
కానీ
భగవంతుడెమో సాయపడమని నాకు సోదర మానవుల్ని చూపాడు
- నేను భగవంతుడిని ధైర్యం కోసం వేడుకొన్నను
కానీ
భగవంతుడెమో పోరాడమని నాకు ప్రమాదాల్ని ఇచ్చాడు
కోరుకొన్నదేది దక్కలేదు కానీ! కావలసినవన్నీ నాకు లభించాయి
0 Comments