ఇంటర్వ్యూలో ఇవి చెప్పకూడదు


        Interview, Job, Icon, Job Interview 
1.   చేస్తున్న ఉద్యోగం నచ్చడం లేదు
2.   మా కంపెనీ మంచిది కాదు
3.   అక్కడ పని ఒత్తిడి ఎక్కువ
4.   ఈ ఉద్యోగం నాకు చాల అవసరం
5.   మా బాస్ హింస పెడతాడు
6.   మీ కంపెనీలో ఎంత జీతం ఇస్తారు
7.   అన్ని resume లో ఉన్నాయి
8.   ఇంటి దగ్గర నుంచి పనిచేయ వచ్చా!
9.   మీకు కావలసినవి నాకు తెలియవు

Post a Comment

0 Comments