ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయాలు..

       Smiley, Emoticon, Anger, Angry, Anxiety


1.   కోపంతో మాట్లాడితే.. గుణాన్ని కోల్పోతారు
2.   అధికంగా మాట్లాడితే.. ప్రశాంతతని కోల్పోతారు
3.   అనవసరంగా మాట్లాడితే.. అర్ధాన్ని కోల్పోతారు
4.   అహంకారంతో మాట్లాడితే.. ప్రేమను కోల్పోతారు
5.   అబద్దాలు మాట్లాడితే.. పేరును కోల్పోతారు
6.   ఆలోచించి మాట్లాడితే.. ప్రత్యేకతతో జీవిస్తారు..

Post a Comment

0 Comments