ఉద్యోగం వదిలే సమయంలో ఇవి గుర్తుంచుకోవాలి

Image result for leave job

1.   బాస్ తో గొడవలు పెట్టుకోవద్దు. వారి రిఫరెన్స్ తరువాత పనికొస్తుంది
2.   కంపెనీ నుండి ఎలాంటి వివాదం లేకుండా బయటకు వెళ్ళండి. తరువాత తిరిగి వెళ్ళే పరిస్తితి రావచ్చు
3.   వెళ్ళే ముందే భవిష్యత్తును స్పష్టంగా ప్లాన్ చేసుకోండి
4.   డాకుమెంట్స్ పూర్తిగా తీసుకోండి, చెక్ చేసుకోండి
వీలయితే ఆఫీసులో అందరికి ఫేర్-వెల్ మెయిల్ చేసి .. మీ పర్సనల్ మెయిల్ ఐడి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి.

Post a Comment

0 Comments