skype ఇంటర్వ్యూ ను ఇలా ఫేస్ చేయండి

                                          Image result for skype
  • 1.   చుట్టుప్రక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి
  • 2.   వ్యక్తిగత ఇంటర్వ్యూలో వలె దుస్తులు ధరించండి
  • 3.   ఇంటర్వ్యూ కు  ముందు ఓ సారి స్నేహితులతో skypeలో మాట్లాడండి
  • 4.   దిక్కులు చూడకుండా సూటిగా స్క్రీన్ వైపు చూడాలి
  • 5.   ఇంటర్వ్యూ  పూర్తయ్యేవరకు  ముఖంలో చిరునవ్వు  ఉండాలి
  • 6.   అడిగే ప్రశ్నలకు స్పష్టంగా జవాబు ఇవ్వాలి
  • అవతలి వ్యక్తీ చెప్పేది పూర్తి శ్రద్ధతో  వినాలి

Post a Comment

0 Comments