ధరించే
దుస్తులు రంగుతోనే ఎదుటివారు మీపై ఓ ఫ్రాధమిక అంచనాకు వచ్చేలా చేస్తాయి.
- 1. నల్లరంగు: మీలోని నాయకత్వ లక్ష్యణాలు బయటపడతాయి
- 2. తెలుపు: మంచి జట్టు సభ్యుడని చెబుతుంది
- 3. గ్రే: లాగికల్, అనలిటికల్ సామర్ద్యానికి చిహ్నం
- 4. బ్రౌన్: సమస్యను ఎదుర్కొనే సత్తా స్పష్టం అవుతుంది
- 5. ఎరుపు: మీలోని శక్తిని ప్రదర్శిస్తుంది.
అలాగే
దుస్తుల రంగు ఏదైనా ప్రొఫెషనల్ లుక్ ఇచ్చేటట్లు ఉండాలి.
0 Comments