- 1. ఆలస్యంగా వెళ్ళడం, బలహీన కరచాలనం
- 2. డ్రెస్ సరిగా లేకపోవడం, కుర్చినే పద్దతి సరిగా లేకపోవడం
- 3. సమాధానాల్లో తడబడడం, అతిగా మాట్లాడడం
- 4. పాత కంపెనీల గురుంచి చెడుగా మాట్లాడడం
- 5. చేరబోయే కంపెనీ గురుంచి అవగాహన లేకపోవడం
- 6. ముందస్తు ప్రాక్టీస్ లేకుండా నేరుగా ఇంటర్వ్యూ కు వెళ్ళడం
0 Comments