- 1. ఎందుకు నేర్చుకోవాలనే స్పష్టమైన కారణం ఉండాలి
- 2. వీలు దొరికిన ప్రతి సమయంలో కొత్త పదాలు తెలుసుకోవాలి
- 3. నేర్చుకోవడంతో పాటు .. వాటిని మాట్లాడాలి
- 4. ప్రోత్సహించే .. నేర్చుకొనే భాష మాట్లాడే మిత్రులుండాలి
- 5. ఇతరులు నిరుత్సహపరచిన మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవాలి
- 6. పదాల వాడుక, సందర్బనుసరంగా పదాల మార్పును తెలుసుకోవాలి
0 Comments