- 1. కంపెనీ , యాజమాన్యంపై సమాచారం తెలుసుకోవాలి
- 2. తక్కువ పదాల్లో ఎక్కువ విషయం చెప్పేలా ప్రయత్నించాలి
- 3. నీట్ ఫార్మల్ డ్రెస్, Time Managemet కలిగి ఉండాలి
- 4. తెలియనివి తెలుసనే కంటే .. తెలుసుకుంటానని చెప్పడం మంచిది
- 5. మీ గురుంచి గొప్పల కంటే వాస్తవాలు చెప్పుకోవడం మంచిది
0 Comments