ఉద్యోగంలో చేరేముందు వీటిని చెక్ చేసుకోవాలి

                                              Image result for when joined in interview

  • 1.   కంపెనీ చేపట్టే ప్రాజెక్టులు/సర్వీస్ లకు ఎంత డిమాండ్ ఉంది
  • 2.   కంపెనీ, వక్తిగత అభివృద్దికి ఎంతవరకు ఉంటుంది
  • 3.   వేతనాల తేదీలు, ఇంక్రిమెంట్లు, అలవేన్సులు, బోనస్, ఇతరాలు వంటివి
  • 4.   ఫార్మల్ డ్రెస్ తప్పనిసరా! కాదా! తెలుసుకోవాలి
  • 5.   office వాతావరణం ఎలా ఉండబోతుంది
  • 6.   ప్రస్తుతం ఉన్న కంపెనీ కంటే వేతనం ఎంత ఎక్కువ
బాండ్ ఉంటె ఎంతకాలం, షరతులేమిటి

Post a Comment

0 Comments