వీరితో వాగ్వావాదం వద్దు


తల్లిదండ్రులు :  వీరు ఏమి చేసినా మన మంచికే అని గుర్తుంచుకోవాలి
టీచర్ :  వీరు తిట్టినా వాదించకుండా స్వీకరించాలి
అతిధులు: వీరిని అగౌరపరచావద్దు
పనివాళ్ళు: మనకు సేవ చేసే వీరిని కించపరచవద్దు
పెద్దవాళ్ళు;  వీరికి అన్నివేళలా  గౌరవం ఇవ్వాలి

Post a Comment

0 Comments