పర్స్
కలర్ సంపాదించే డబ్బులపై ప్రభావం చూపుతుంది
నలుపు:
సంపదకు, శ్రేయస్సుకు సంకేతం
నీలి
రంగు: సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి, సంపాదిస్తున్న సొమ్ము నీళ్ళల ఖర్చు అవుతుంది
బ్రౌన్
కలర్: ఖర్చులు తగ్గి సేవింగ్స్
పెంచుకోవడానికి
పసుపు:
అదృష్టం కలసి రావడానికి
గ్రీన్:
డబ్బుపై సానుకూలతను పెంచుతుంది
ఏది
ఏమైనా ఇదంతా నమ్మకం పై ఆధారపడి ఉంటుంది.
0 Comments