ఫోన్ కొనే సమయంలో


  • పాపులర్ డిజైన్ అని తొందర పడకూడదు
  • రెగ్యులర్ గా  updates  ఇచ్చే మొబైల్స్ కొనాలి
  • హార్డువేర్ పెర్ఫార్మన్స్ ను జాగ్రత్తగా గమనించాలి
  • మొబైల్ రెజల్యుషన్ ఎంతో చూసుకోవాలి
  • వారెంటి ఎక్కువ కాలం ఉన్న ఫోన్స్ కొనాలి
  • ఇంకా RAM,ROM,Processor,size,battery,camera,Extra futures ని గమనించాలి

Post a Comment

0 Comments