వస్తువులపై
నల్ల గీతలతో 12 అంకెల యూనివర్సల్ బార్
కోడ్ కనిపిస్తుంది
- మొదటి
అంకె ఆ వస్తువు తయారైన దేశాన్ని సూచిస్తుంది
- తర్వాతి
ఐదు అంకెలు ఉత్పత్తిదరుడి వివరాలను తెలుపుతుంది
- ఆ
తర్వాత ఐదు అంకెలలో వస్తువు వివరాలు పొందుపరచి ఉంటాయి
- చివరి
అంకె ఆ కోడ్ ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది
0 Comments