సిగ్నల్ సమస్య వస్తే
- ఫోన్
ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేయాలి
- బ్యాటరి
తక్కువ ఉంటె సేవింగ్ మోడ్ ఆన్ చేయాలి
- ఫోన్
కు వేసే కవర్ తొలగించి చూడాలి
- ఒక
దగ్గర కాకుండా అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడాలి
- గదిలో
కాకుండా కాస్తా బయటకు వచ్చి ప్రయత్నించాలి
- ఫోన్లో
నెట్వర్క్ ఆప్షన్ లో సెర్చ్ చేసి నెట్వర్క్ ను ఎంచుకోవాలి
0 Comments