భూమి పదాలు


  • అడంగల్/పహాణి – గ్రామంలో సాగు భూముల వివరాలను నమోదు చేసే రిజిస్టర్
  • బంచరాయి        - పశువుల మేతకు కేటాయించిన ప్రభుత్వ భూమి
  • ఆయకట్టు        – జలాధారం కింద సాగవుతున్న వ్యవసాయ భూమి
  • అసైన్డ్ భూమి    – ప్రభుత్వం మంజూరు చేసిన భూమి
  • బంజరు         – ఖాళీగా, వ్యర్దంగా ఉన్న ప్రభుత్వ భూమి
  • భీఘా           – 30 గుంటల భూమి
  • చెల్కా            – మట్టిలో ఎక్కువ భాగం ఇసుకతో కూడుకున్న భూమి
  • దస్తావేజు         – భూమికి సంబంధించిన లావాదేవీలను తెలియజేసే పత్రం

Post a Comment

0 Comments