మొబైల్ హ్యాక్ కాకుండా
- ఫోన్
లాక్ సెక్యూరిటీ కోడ్ తప్పక పెట్టుకోవాలి
- Encryption ఉంటె వాడటం ఉత్తమం
- ఫోన్
దొంగతనం అయితే దాన్ని లాక్ చేసే యప్స్ లేదా ప్రీ లోడెడ్ యప్ వాడాలి
- ఎప్పటికప్పుడు
సాఫ్ట్ వేర్ అప్డేట్ చేసుకోవాలి
- డేటాను
బ్యాకప్ తీసి పెట్టుకోవడం మంచిది
- అనవసర
సైట్లను మొబైల్ లో బ్రౌస్ చేయకూడదు
0 Comments