మొబైల్ డేటా ఇలా ఆదా చేయవచ్చు


  • అవసరం లేని యాప్ లను తొలగించాలి
  • తక్కువ వాడె యప్ లను ‘Restrict background data’ లో చేర్చాలి
  • యాప్ లలో ఆటో డౌన్లోడ్ ఆప్షన్ పై అన్ క్లిక్ చేయాలి
  • facebook వంటి యాప్ లలో వీడియో ఆటో ప్లే ఆపాలి
  • అటు యప్ ల ఆటో update కూడా డేటాను తినేస్తుంది
  • ప్లే స్టోర్ లో ఆటో అప్డేట్ ఆప్షన్ పై అన్ క్లిక్ చేయాలి
  • ఆఫ్ లైన్లో ఉపయోగించే యప్ లకు ప్రాదాన్యత ఇవ్వాలి


Post a Comment

0 Comments