మెమొరీ కార్డు గురుంచి!


  • మెమరీ(SD-సెక్యూర్ డిజిటల్) కార్డులు..SDHC, SDXC,MMC,Mini SD, Micro SD అని 5 రకాలలో ఉన్నాయి.
  • కార్డు కొనేటపుడు మెమరీ తో పాటు దానిపై C గుర్తు మధ్యలో క్లాక్ వేగం, కార్డు రీడ్/రైట్ వేగాన్ని చూడాలి
  • క్లాక్ స్పీడ్: 2,4,6,8,10 అంకెలలో సూచించే వేగం ఎంతేక్కువ ఉంటె కార్డు అంత వేగంగా పంచేస్తుంది
  • Mbps<MBps
  • 1MBps=8Mbps


Post a Comment

0 Comments