- కించపరిచే పోస్ట్ లను ప్రక్కన పెట్టాలి
- షేర్ చేసే ముందు ఓసారి పరిశీలించాలి
- అనవసరపు చర్చలకు దూరంగా ఉండాలి
- ఎదిపడితే అది సోషల్ మీడియా లో పోస్ట్ చేయకూడదు
- కామెంట్స్, అభిప్రాయాలూ చెప్పే ముందు తప్పులు లేకుండా చూసుకోవాలి
- చిన్న పిల్లలు, మహిళల ఫోటోలను ఇంటర్నెట్ వేదికలకు దూరంగా ఉంచాలి
- చిక్కులు రాకుండా ఉండాలంటే పద్దతులు పాటించాలి మరి
0 Comments