- స్మార్ట్ ఫోన్ ప్యాట్రాన్ మర్చిపోతే ఇలా ట్రై చేయండి
- వాల్యుమ్ డిక్రిస్ కీ, లాక్ బటన్, హోం కీని ఒకేసారి ప్రెస్ చేయండి
- ఫోన్ ఫ్యాక్టరీ మోడ్ సెలెక్ట్ చేసి వాల్యుమ్ కీ ద్వారా పైకి, కిందకి నావిగేట్ చేయాలి
- ఫ్యాక్టరీ రీసెట్ కీ సెలెక్ట్ చేసి.. లాక్ బటన్ ప్రెస్ చేయండి
- ఎస్, నో ఒప్షన్స్ వచ్చినపుడు .. ఎస్ ను సెలెక్ట్ చేస్తే ప్యాట్రాన్ రీసెట్ చేసుకునే వీలుంటుంది
0 Comments