మొబైల్ బ్యాటరి బ్యాకప్ రావాలంటే


  • బ్యాటరి సేవర్, RAM క్లీనర్ వంటి అప్ప్స్ తొలగించాలి
  • facebook, messanger బదులు FB-Lite వాడాలి
  • ప్రభావం చూపని యంటి వైరస్ యాప్ తీసేయాలి
  • మొబైల్ తో ఫోటో ఎడిటింగ్ చేయకూడదు
  • డిఫాల్ట్ బ్రౌజరు ఉంచి మిగతా బ్రౌసెర్స్ వాడకండి
  • 3డి గేమ్స్ తొలగించి 2డి గేమ్స్ ఆడాలి


Post a Comment

0 Comments