- ఛార్జింగ్ లో వాడడం: ఛార్జింగ్ పెట్టినపుడు ఫోన్ వాడటాన్ని ఆపేస్తే వేడి తగ్గుతుంది
- సిగ్నల్: సరైన నెట్వర్క్ లేనపుడు ఫోన్ వాడినా.. సిగ్నల్ లాగుతూ ఫోన్ పై ఒత్తిడి పెరుగుతుంది
- background అప్ప్స్: కొన్ని అప్ప్స్ background లో రన్ అవుతూ RAM పై భారం పెంచుతాయి. వీటిని వాదనపుడు క్లోజ్ చేయాలి
- అనవసర డేటా: అప్ప్స్ లతో పాటు మొబైల్ లో మనం వాడని డేటా ను తొలగించాలి
0 Comments