బెస్ట్ ఛార్జింగ్ టిప్స్

  • రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే సున్నిత బ్యాటరీలు పాడవుతాయి
  • 100% వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు
  • 100% ఛార్జ్ చేస్తే ఒక్కోసారి ఒత్తిడి పెరుగుతుంది
  • ఫోన్ కూల్ గా ఉంచడం ఉత్తమం. లేదంటే బ్యాటరీలు పేలే ప్రమాదముంది
  • నైట్ టైం ఫోన్ పౌచ్ తీసేయడం మంచిది
  • ఛార్జింగ్ పెడుతూ ఫోన్ మాట్లాడడం, నెట్ బ్రౌసింగ్ చేయడం మంచిది కాదు

Post a Comment

0 Comments