ATMకి వెళ్ళేటపుడు ఇవి పాటించాలి


  • బ్యాంకు నుంచి మొబైల్ కు SMS updates పెట్టుకోవాలి
  • ఎకౌంటు స్టేట్మెంట్ రెగ్యులర్ గా చూసుకోవాలి
  • పాస్వర్డ్ ను ఎప్పటికప్పుడు మార్చుకోవాలి
  • థర్డ్ పార్టీ ATM లావాదేవీలకు దూరంగా ఉండాలి
  • పిన్ నెంబర్ ఎవరు చూడకుండా ఎంటర్ చేయాలి
  • సెక్యూరిటీ గార్డ్ లేని ATM దగ్గర జాగ్రత్తగా ఉండాలి
  • లావాదేవీలు పూర్తయ్యాక కాన్సిల్ బటన్ నొక్కాలి
  • ATM మిస్ అయిన వెంటనే బ్లాక్ చేయించాలి
  • ఇతరులతో  ATM లావాదేవీలు జరపనీయకుడదు


Post a Comment

0 Comments