త్వరగా మొబైల్ ఛార్జ్ కావాలంటే..
- మొబైల్
ను ప్లయిట్ మోడ్ లో ఉంచి ఛార్జింగ్ చేయాలి
- కంప్యూటర్
తో ఛార్జ్ చేయకుండా, పవర్ సాకెట్ తో కనెక్ట్ చేయాలి
- డివైస్
కొన్నపుడు ఇచ్చిన చార్జర్ నే వాడాలి
- బ్లూటూత్,
జీపిఎస్, మొబైల్ ఫీచర్లు నిలిపి వేయాలి
- వైబ్రేషన్
కాకుండా జనరల్ మోడ్ లో ఉంచాలి
- ఛార్జింగ్
పెట్టి మ్యూజిక్ ఆన్ చేయకూడదు
0 Comments