వర్షంలో ఫోన్ తడిస్తే!


  • నీటిలో తడిచిన ఫోన్ ను వెంటనే ఛార్జ్ చేయకూడదు
  • తడిచిన చేతులతో మొబైల్ ఆపరేట్ చేయకూడదు
  • వానలో ఉన్నపుడు బ్లూటుత్ తో కాల్ రిసీవ్ చేసుకోవాలి
  • నీటిలో తడవకుండా కవర్ లో ఉంచాలి
  • ఉరుములు పడుతున్నపుడు ఫోన్ లో మాట్లాడకూడదు


Post a Comment

0 Comments