- దువ్వెనలు
రెండేళ్లకు ఒకసారైనా రీప్లేస్ చేయాలి
- టూత్
బ్రష్ లు 3 నెలలు మాత్రమే వాడాలి
- దిండ్లు,
పరుపులు రెండేళ్లకొకసారి మార్చాలి
- కరెంటు
వైర్లు, కాస్త కాలిపోయిన ట్యూబ్ లైట్ లను వెంటనే మార్చేయాలి
పై
వాటిలో ఏది అతిగా వాడిన ఆరోగ్య సమస్యలతో పాటు, అదనంగా అధిక డబ్బు ఖర్చు చేయాల్సి
వస్తుంది
0 Comments