Free Exercise and Suryanamaskar and Pranayama and Yoga



ఈ క్రింది వీడియోల ద్వారా

1.Free Exercise of Yoga
2.Suryanamasr
3.Pranayamam
4.Yoga asanalu

 తెలుపబడుతాయి. మరియు ఈ వీడియోలో ఉన్నది మా యోగా గురువుగారు మరియ రాందేవ్ బాబా వారి ప్రాణాయామం వీడియో కూడా ఉంది. అలాగే యోగా లో తిసుకోవాలిన డైట్ గురుంచి తెలుపబడుతుంది.

Free Exercise of Yoga




                                        



Suryanamaskara Mantra
Om Hraam Mitraya Namaha
Om Hreem Ravaye Namaha
Om Hroom Suryaya Namaha
Om Hraim Bhanave Namaha
Om Hraum Khagaya Namaha
Om Hrah Pushne Namaha
Om Hraam Hiranya Garbhaya Namaha
Om Hreem Marichaye Namaha
Om Hroom Adityaya Namaha
Om Hraim Savitre Namaha
Om Hraum Arkaya Namaha
Om Hrah Bhaskaraya Namaha


                                   

Pranayamam



Yogaasanalu




ఉదయం తీసుకోవాల్సిన మొలక గింజల తయారి విధానం

ఒక 1కేజి పెసలు 200గ్రా. బొబ్బర్లు, 200గ్రా. మెంతులు కలిపి ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి. మీ ఇంట్లో అవసరమును బట్టి మీ గుప్పేడితో 3 లేక 4 గుప్పెడ్లు గింజలను గిన్నెలో వేసి(ఉదయం) నీళ్ళలో నానబెట్టాలి. సాయంత్రం నానిన గింజలను, కరివేపాకు గిన్ని (రంద్రాలు ఉంది మూత ఉంటుంది) లో వేసి మరునాటి ఉదయం కాకుండా తరువాతి రోజు ఉదయం వాటిని ఉపయోగించాలి. ఇలా తయారైన గింజలు దాదాపు ఒక అంగుళం మొలకలువస్తాయి. ప్రతిరోజు గింజలు కావాలంటే రెండు కరివేపాకు గిన్నెలు అవసరమౌతాయి. మొలకలు పూర్తిగా రాకుండా, భుజిస్తే గ్యాస్స్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయి.

సాయంత్రం తీసుకోవాల్సిన రొట్టెల పిండి తయారు విధానం

3 కేజీల గోధుమలు  1/2 కేజి చోళ్ళు(రాగులు) 1/2 కేజి జొన్నలు 1/2 కేజి సజ్జలు 1/2 కేజి సోయా అన్నింటిని కలిపి ఆరబెట్టి పిండి ఆడించుకోవలెను. మార్కెట్ లో దొరికే పిండిలో పీచు పదార్దం ఉండదు. నిల్వ ఉండడం కొరకు క్రిమి సంహారకాలు వాడడం జరుగుతుంది.

సాయంత్రం తినే కూరల్లో తీగకూరగాయలు ఉండాలి. అంటే చిక్కుడు,పొట్లకాయ, వంటివి.

Post a Comment

0 Comments