పెళ్ళి తర్వాత..


  • భవిష్యత్, ఆర్థిక లక్ష్యాలు జాగ్రత్తగా చర్చించుకోవాలి
  • ఆదాయం, ఖర్చు లెక్కలు వేసుకుని మిగులెంతో తెలుసుకోవాలి
  •  ఇప్పటినుంచే రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకొవాలి
  • అత్యవసరానికి ముందే కొంతమొత్తం కేటాయించలి
  • పొదుపుతో పాటు మదుపు(దాచిన సొమ్ముపై రాబడి)పై దృష్టి పెట్టలి
  • వీలయితే మీ నామినీగా భాగస్వామిని చేర్చలి
  • జీవిత భీమా తీసుకుంటే జీవితం తర్వాతా భరోసా ఉంటుంది

Post a Comment

0 Comments