రాజకీయ వైరుధ్యాలతో మానవసంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఆలుమగలులో
ఉండే రాజకీయ ఆలోచనా ధోరణి వారి వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుందని తేలింది.
రాజకీయాలంటే ఆసక్తి కలిగిన వ్యక్తులపై అధ్యయనం చేయగా.. విరుద్ధ ఆలోచనలు ఉన్న జంటలు, వ్యక్తులు
అవతలివారితో పూర్తిగా విభేదిస్తున్నట్లుగా ఉంటారట. కాగా ఇంట్లో అలాంటి
పరిస్థితులు ఉంటే మాత్రం రాజకీయాలను కొంత దూరంగా పెట్టాలి.
0 Comments