ముఖంపై పుట్టు మచ్చలు దేనికి సంకేతం?



ముక్కు మీద  పుట్టుమచ్చ ఉంటె- సృజనాత్మకత, నైపుణ్యం  కలిగి ఉంటారు
కనుబొమ్మల కింద- అసంతృప్తిగా ఉంటారు
కంటి రెప్ప కింద- ఆర్దిక పరిస్తితి స్తిరంగా ఉండదట
చెంప మీద – అన్నింట్లోను విజయం సాధిస్తారు, సంతృప్తికర  జీవనాన్ని గడుపుతారు
అద్బుతమైన సంభాషణ చాతుర్యాన్ని కలిగి ఉంటారు
గడ్డం మీద – సహనం ఎక్కువ, విజయాలను సులభంగా అందుకుంటారు
పెదవులపై – తొందరగా డిప్రెషన్ లోకి  వెళ్తారు
పై పెదవిపై – భోజన ప్రియులట

Post a Comment

0 Comments