తినే పండుని బట్టి మనస్తత్వం


మామిడి: విశాల మనస్సు, నాయకత్వం
అరటి: సర్దుబాటు, ఆదా స్వభావం
యాపిల్: అందంపై ఆలోచన, బద్ధకం, టూర్ల పై ఆసక్తి
జామ: ఆరోగ్యం పై శ్రద్ధ, పాత పద్దతులు పాటిస్తారు
దానిమ్మ: లోతుగా ఆలోచించటం, తెలివిగా నిర్ణయాలు
ద్రాక్ష: హుషారు, సంప్రదాయాలకు విలువ, సినిమాలపై ఆసక్తి
సపోటా: ఆరోగ్యంపై శ్రద్ధ, ఆదిపత్యం,
బొప్పాయి: ఉదార గుణం
నారింజ: దేవుడిపై నమ్మకం, డబ్బుపై ఆసక్తి
పైనాఆపిల్: భోజన ప్రియులు,
సీతఫలం: ఎమోషనల్

Post a Comment

0 Comments