తెలివైన వారిని ఇలా గుర్తించవచ్చు
- పద
పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది
- కొత్త
అంశాలను తెలుసుకునేందుకు ఆత్రుత
- బలాలు,
బలహినతలపై స్పష్టత
- తప్పులు
చేస్తారు కానీ వాటిని మర్చిపోరు
- తిండి,
నిద్ర ఇతరాలను సరిగ్గా పాటిస్తారు
- పనులు
చేయకముందే వాటి వెనక ఉండే లాభాలు, ఇబ్బందులను అంచనా వేస్తారు
0 Comments