కలలో కుటుంబసభ్యులు కనిపిస్తే



  • తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమట
  • అన్నా, వదిన కనిపిస్తే సంతోషకరమైన జీవితం అనుభవిస్తారట
  • భర్త కనిపిస్తే దీర్ఘసుమంగళి  సిద్దిస్తుందట
  • భార్య కనిపిస్తే ధన లాభం, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారు
  • అన్నదమ్ములు కనిపిస్తే మంచి జరుగుతుందట


Post a Comment

0 Comments