గుణాన్ని చెప్పే కనుబొమ్మలు


ప్రవర్తన, ముఖం ఆకారం ఎదుటివారికి మనపై ఓ అవగాహన కలిగిస్తుంది. తాజాగా వెల్లడైన అధ్యయనంలో ముఖారవిందం మనలోని విస్వనియతను తెలుపుతుందట.
పెద్దగా ఉండే కనుబొమ్మలు,చెంపలు, గుండ్రని ముఖం కలిగిన వ్యక్తులు విశ్వాసపాత్రులుగా ఉంటారు
అదే కిందిచూపులు, సన్నని ముఖం కలిగిన వారు ఎదుటివారికి అభద్రతాభావనని కలిగిస్తారని తేలింది

Post a Comment

0 Comments