చేతుల్లో ఉంది రహస్యం | The secret In Hands
చేతుల్లో ఉంది రహస్యం
- చిన్ని
చేతులు ఉన్నవాళ్లు - అన్నింట్లో విజయం
సాధిస్తారు, ఏ సమస్యనైన నేరుగా ఎదుర్కొంటారు
- పొడవైన
చేతులు ఉన్నవాళ్లు – అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటారు, హార్డ్ వర్కర్స్
- అరచేయి
చేతురస్రకరంలో ఉంటే – ప్రాక్టికల్ మరియు లాజికల్ పర్సన్స్
- దీర్ఘచతురస్రాకారంలో
ఉంటె – సున్నిత మనస్తత్వం
- పొడవాటి
వేళ్ళు ఉంటె – ఆసక్తికరమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు
- చిన్ని
వేళ్ళు ఉంటె – న్యాయకత్వ లక్ష్యణాలు మెండుగా ఉంటాయి
0 Comments