నిర్ణయాల్లో సాయం చేసే ‘బ్లూ’



నీలి రంగుతో చాలా ఉపయోగాలున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సాయం చేస్తుంది.
ఎలాంటి ఆలోచన రాని సమయంలో ఓ అరగంట పాటు బ్లూ కలర్ చుస్తే.. సరైన ఆలోచన వస్తుందని అమెరికాకు చెందిన యూనివర్సిటీ అఫ్ ఆరిజన్ పరిశోధకులు తెలిపారు.
అందుకే ఆర్మీ, ఆపరేషన్ రూమ్ లతో పాటు చాలా అత్యవసర విభాగాలలో నీలం రంగుకు ప్రధాన్యత ఇస్తారు.

Post a Comment

0 Comments