ఏ రాశికి ఏ కలర్ పర్స్ వాడితే ప్రయోజనం?


చాలా మంది పర్సుని అవసరంగా ఫీలవుతారు. అలంటి పర్సులు లేదా హ్యాండ్ బాగ్ లను రాశిని బట్టి వాడాల్సి వస్తే జ్యోతిష్యం ఇలా సూచిస్తుంది.
Horoscope, Sign, Zodiac
మేష రాశి: మెరుణ్
వృషభ రాశి: సిల్వర్
మిధున రాశి: ఆకుపచ్చ
కర్కాటక రాశి: లైట్ కలర్
సింహ రాశి: పసుపు, ఎరుపు, నారింజ
కన్య రాశి: డార్క్, ఆకుపచ్చ
తుల రాశి: తెలుపు, సిల్వర్,
వృశ్చిక రాశి: ఎరుపు
ధనస్సు రాశి: పసుపు
మకర రాశి: బ్లాకు
కుంభ రాశి: డార్క్ లేదా నలుపు
మీన రాశి: పసుపు

Post a Comment

0 Comments