నువ్వు నాయకుడివా! నియంతవా!

                        Image result for leader & boss
  • నియంత తన వారిని ముందుకు తోస్తాడు,
  • నాయకుడేమో తన వారికి స్పూర్తిని ఇస్తాడు,
  • నియంత అధికారాన్ని చెలాయిస్తాడు ,
  • నాయకుడేమో విశ్వాసాన్ని చురాగోంటాడు,
  • నియంత భయాన్ని కలిగిస్తాడు,
  • నాయకుడేమో భయాన్ని పోగొడతాడు
  • నియంత అంతా నేనే అంటాడు
  • నాయకుడేమో మనమంతా కలిస్తే..... అంటాడు
  • నియంత బాద్యుల్ని కనిపెడతాడు
  • నియంత తనకు ఎవరూ సాటి రాకుండా కనిపెట్టి ఉంటాడు
  • నాయకుడేమో తన కన్నా తన వారు మేటి కావాలని ప్రోత్సహిస్తాడు
  • నియంత తనను గౌరవించాలని శాసిస్తాడు
  • నాయకుడేమో తన మర్యాద మన్నలనతో గౌరవాన్ని పొందుతాడు .
  • నాయకుడేమో భాదల్ని గుర్తిస్తాడు
  • నియంత ఎలాగైనా చేసి తీరాలంటాడు
  • నాయకుడేమో ఎలా చేయాలో నేర్పిస్తాడు
  • నియంత తప్పు చేస్తే దండిస్తాడు
  • నాయకుడేమో తప్పులు సరిదిద్దుతాడు

Post a Comment

0 Comments