మీ జాబును ప్రేమించాలనుకుంటే..

                                              Image result for lob job

  • ఇతర సమస్యల గురుంచి ఆఫీసులో ఆలోచించకూడదు
  • సహోద్యోగులతో స్నేహంగా మెలగాలి
  • అత్యుత్తమ పనితీరును కనబరిచేందుకు ప్రయత్నించాలి
  • క్రియేటివ్ గా  ఉండడానికి ప్రయత్నించాలి
  • పనితీరును ఎప్పటికప్పుడు  సమీక్షించుకోవాలి
  • పని చేసే స్థలాన్ని చిందరవందరగా ఉంచుకోకూడదు
  • పనిగంటలు ముగిశాక ఆఫీసు పనుల గురుంచి ఆలోచించకూడదు


Post a Comment

0 Comments