పోటీ పరిక్ష్యల ప్రేపరేషనకు ఉపయోగపడే టిప్స్..

                                            Image result for competitive exams

  • ఫ్రాధాన్యతల వారిగా సబ్జెక్ట్స్  విభజించుకోవాలి
  • ముందు మీకు సులభమైన అంశాలను పూర్తి చేస్తే కాన్ఫిడెన్సు పెరుగుతుంది. కఠిన అంశాలకు అధిక సమయం కేటాయించి చివర్లో దీనికై ఇబ్బంది పడటం తప్పుతుంది
  • విషయాలు చదవటంతో పాటు రాసుకోవడం ద్వారా త్వరగా గుర్తుంటుంది. అంతేకాక అదే ఓ  మెటిరియల్గా  మారుతుంది
  • ప్రతి విషయాన్ని ఒకే కోణంలో కాక ఇతర కోణాల్లో చదవాలి, విశ్స్లేషించుకోవాలి


Post a Comment

0 Comments