ముక్కును బట్టి మనస్తత్వం


చిన్ని ముక్కు:   స్నేహపూర్వకం, భావోద్యేగాలు ఎక్కువ
పెద్దముక్కు:      మొండి, కొత్త అలవాట్లపై ఆసక్తి, రేలషన్ లో విఫలం
కిందవైపుకి:       అసంతృప్తులు, భవిషత్తు పై ఆందోళన, గొడవలు
నిటారైన:          సృజనాత్మకం, దయాగుణం
సూటిగా:          అనుకున్నది ఫలించడం కష్టం
వంగినట్లుగా:      గొప్ప వ్యక్తిత్యం, గిరి గీసుకుని ఇబ్బందులు పడతారు

Post a Comment

0 Comments