చూపుడు వేలు చెప్పేవి

- మధ్య వేలితో సమంగా ఉంటే డామినేటింగ్
- మధ్య వేలు కంటే పొడవుగా ఉంటె స్వార్ధపరులు
- చాలా తక్కువ పొడవుంటే అసంతృప్తులు
- ఉంగరపు వేలు కంటే పొడుగ్గా ఉంటె గొప్పవారు
- ఉంగరపు వేలుతో సమంగా ఉంటె డబ్బు, గౌరవం
- ఉంగరపు వెలి కంటే తక్కువ ఉంటె ఓర్పు, సహనం
- చిటికిన , చూపుడు వేళ్ళు తగిలితే నటులు అవుతారట
- చిటికిన వేలితో సమంగా ఉంటె మేధావులు
0 Comments